10 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీ కడుతున్న అల్లు అర్జున్ - సమంత
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గ్లోబల్ రేంజ్ స్టోరీలను ఎంచుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే అట్లీతో సినిమా చేస్తున్నాడు. బన్నీ బర్త్ డే రోజు అందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.
ఈ అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తే.. అల్లు అర్జున్ - అట్లీ కలిసి హాలీవుడ్ రేంజ్ మూవీ చేస్తున్నారా.. అనే డౌట్ వస్తుంది.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వీరి మూవీ ఉంటుందని సమాచారం.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ సమంతను ఫిక్స్ చేసినట్టు టాక్ వస్తుంది.
గతంలో వీరు... సన్నాఫ్ సత్య మూర్తీ అనే సినిమాలో కలిసి నటించారు.
ఇది నిజం అయితే.. ఈ జంట మళ్లీ 10 ఏళ్ల తర్వాత స్క్రిన్ షేర్ చేసుకుంన్నట్టు అవుతుంది.
అలాగే, అల్లు అర్జున్ - అట్లీ మూవీలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని సమాచారం.
ఆ పాత్ర కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో సంప్రదింపులు చేస్తున్నట్టు టాక్.
సొంపుతో అద్భుతమైన ఆరోగ్య లాభాలు తెలుసా?.