బరువు వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
బరువు గురించి మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు.
బరువు తగ్గేందుకు చాలా మార్గాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది నడక.
మీరు నార్మల్‌గా నడిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు.
రివర్స్ వాకింగ్.. వెనక్కి నెమ్మదిగా నడవడం.
ఇంటర్వెల్ వాకింగ్.. వేగంగా నడుస్తూ.. మధ్యలో ఆగాలి.
స్పీడ్ వాకింగ్.. వేగంగా నడుస్తూ.. మధ్యలో నెమ్మదిగా నడవాలి.
పవర్ వాకింగ్.. ఇది కూడా దాదాపు స్పీడ్ వాకింగ్ తరహానే. అయితే, ఇంకాస్త వేగంగా నడవాలి.
బ్రిస్క్ వాకింగ్.. రెండు చేతులు ఆడిస్తూ ఏరోబిక్స్ చేస్తున్నట్లు వేగంగా నడవాలి. Images Credit: Pixabay and Pexels
భోజనం తర్వాత అరటి పండు తింటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.