భోజనం తర్వాత అరటి పండు తినే అలవాటు చాలామందికి ఉంటుంది.
మీకు కూడా ఆ అలవాటు ఉంటే పర్వాలేదు. ఎందుకంటే అది మంచే చేస్తుంది.
అరటి పండులో ఉండే విటమిన్-C వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రావు.
అరటి పండు వల్ల చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది.
అరటి పండు తినడం వల్ల శరీరానికి విటమిన్ B6 లభిస్తుంది. పిల్లల మెదడుకు ఇది మంచిది.
నరాల బలహీనతతో బాధపడుతున్నావారికి అరటి పండు మేలు చేస్తుంది.
అరటి పండులోని ఫైబర్ వల్ల ఆహారం జీర్ణం అవుతుంది. మలబద్దం తదితర సమస్యలు రావు.
అరటి పండులోని పొటాషియం ఉంటుంది. దాని వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది.
అరటి పండు వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది.
అరటి పండులోని tryptophan వల్ల మైండ్‌కు రిలాక్సేషన్ లభిస్తుంది. Images Credit: Pixbay and Pexels
ఉదయాన్నే కాఫీకి బదులు ఇది తాగండి.. వంద మంది కొట్టినా ఏం కాదు