బిటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ.. ఈ కోర్సు చేస్తే ఏడాదికి రూ.60 లక్షల నుంచి రూ.1 కోటి వేతనం
బ్యాచిలర్ ఆఫ్ మెడిసన్ అండ్ సర్జరీ.. సంవత్సరానికి రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వేతనం
బ్యాచిలర్ ఆఫ్ సిఎస్ అండ్ ఏఐ.. రూ.1 కోటి వార్షిక సాలరీ
బిటెక్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఎనలటిక్స్.. రూ.60 లక్షల నుంచి రూ.1 కోటి వార్షిక వేతనం
బయోటెక్నాలజీ.. రూ.75 లక్షల నుంచి రూ.1 కోటి సాలరీ
బ్యాచిలర్ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజినీరంగ్.. రాకెట్లు, శాటిలైట్లు ఇంజినీర్లకు ఏడాదికి రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్లు.
బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ.. రూ.60 లక్షల నుంచి రూ.1 కోటి సాలరీ.
బ్యాచిలర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్.. రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షలు వేతనం
బ్యాచిలర్ ఆఫ్ ఏఐ అండ్ రోజోటిక్స్.. ఏఐ విప్లవంతో ఈ రంగంలో పనిచేసేవారికి రూ.80 లక్షల వార్షిక వేతనం
బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్.. ఏడాదికి రూ. 85 లక్షల నుంచి రూ.1 కోటి సాలరీ.
మండే ఎండల వేళ ఆరోగ్యం కోసం బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్