రోజూ లవంగం తింటే ఏమవుతుందో తెలుసా?
సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన లవంగాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు, రోగ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి
దీనిలో వాపును తగ్గించే గుణాలను అధికంగా కలిగి ఉండటం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల వచ్చే వాపును తగ్గిస్తుంది
లవంగాల్లో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది
ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
లవంగాలు జీర్ణక్రియను ప్రోత్సహించే సహజ జీర్ణ లక్షణాలను కలిగి ఉంటుంది
గ్లూకోజ్ శోషణ తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది
దీనిలో ఉండే యూజినల్ కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు, విష పదార్థాలను తొలగిస్తుంది
క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి తోడ్పతుంది Images Credit: Pexels and Pixabay
ఎండల్లో శరీరం నిర్జీవం.. వెంటనే శక్తిని ఇచ్చే డ్రింక్స్ ఇవే