పనస పండు వీరు అస్సలు తినకూడదు..
జాక్ ఫ్రూట్ తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా,, పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
దీనిలో విటమిన్లు, కాల్షియం, ఇనుము అధికంగా ఉంటుంది.
పనస పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
రక్త సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని తినకూడదు.
రక్త సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని తినకూడదు.
రక్త సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని తినకూడదు.
జీర్ణశయావరణ సమస్యలు ఉన్నవారు పనస పండును తినడం మానేయడం మంచిది.
పచ్చి పనసకాయ తినడం వల్ల విరేచనాలు, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. Images Credit: Pexels and Pixabay
ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఎగ్ రెసిపీలు ఇవే