టాటూ ఎంత పెద్దగా ఉంటే క్యాన్సర్ అంత ఎక్కువ!
టాటూ వేయించుకోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
టాటూలు వేసుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోతుంది.
పెద్ద టాటూలు ఉన్నవారిలో చర్మ క్యాన్సర్ ప్రమాదం 2.3 రెట్లు ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
టాటూలు వేయించుకోవడం ద్వారా లింఫోమా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.
దీనివల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
టాటూ సిరాలో ఉండే రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
అయితే టాటూల విషయంలో జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు.
వేసవిలో పైనాపిల్ తింటే అంతే ఇంకా..