వేసవిలో జీన్స్ వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త..!
ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా జీన్స్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
అయితే జీన్స్ వేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
జీన్స్ వేసుకొన గంటల తరబడి ఉండిపోవడం వల్ల.. ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది.
అలాగే బిగుతైన దుస్తుల వల్ల శరీరానికి గాలి తగలక.. చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలొస్తాయి.
జీన్స్ ఎక్కువగా ధరిస్తే రక్తప్రసరణ కష్టమవుతుందని, కాళ్లకు ఒత్తిడి పెరుగుతుంది.
ముఖ్యంగా కాలంతో సంబంధం లేకుండా చెమట వచ్చే వారు ఈ విషయంలో అలెర్ట్‌గా ఉండడం మంచిది.
రోజంతా టైట్ జీన్స్ ధరించే పురుషులకు.. టెస్టి క్యూలర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ..
కాబట్టి సాధ్యమైనంత తక్కువ సమయం జీన్స్ ధరించేలా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
బ్రెక్ ఫాస్ట్‌లో వీటిని తింటున్నారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే..