ఎండవేళకు పొటాషియం పుష్కలంగా లభించే ఫ్రూట్స్..
ఎండాకాలంలో పొటాషియం పుష్కలంగా లభించే పండ్లను తీసుకోవడం వల్ల రక్తపోటు నిర్వహణలో ఉంటుంది.
అరటి పండులో పొటాషియం పుష్కలం.. దీనిలో నీటి శాతం కూడా ఉండడం వల్ల పిల్లలకు, పెద్దలకు మంచిది.
అవకాడో రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల దీనిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మేలు చేస్తాయి.
ఆరెంజ్ పండ్లు ఇమ్యూనిటీని పెంచుతుంది.
బొప్పాయి పండులోని పొటాషియం జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కివి తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ కె కూడా అందుతుంది.
పుచ్చకాయ అధిక నీటిని కలిగి ఉంటుంది. దీనిలో కూడా పొటాషియం పుష్కలం
కొబ్బరి నీరు హైడ్రేటింగ్ పానీయం. ఇందులో కీలకమైన ఎలక్ట్రోలైట్లు ఉంటాయి.
బ్రెక్ ఫాస్ట్లో వీటిని తింటున్నారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే..