పొద్దు తిరుగుడు విత్తనాలు తింటే అనేక లాభాలు..

పొద్దు తిరగుడు విత్తనాలలో ముఖ్యంగా విటమిన్ ఇ, సెలీనియం అధికంగా ఉంటాయి.

ఈ విత్తనాల్లోని పోషకాలు రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి.

దీనిలోని మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకలను దృఢంగా చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పొద్దుతిరుగుడులో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.

 à°ˆ విత్తనాలు చర్మాన్ని తేమగా ఉంచడానికి, UV కిరణాల వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది.

అలాగే మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పొద్దుతిరుగుడు గింజల్లోని ఫైబర్, ప్రోటీన్ బరువు నిర్వహణకు సహాయపడుతుంది.

ఈ గింజలను రాత్రి నానబెట్టి ఉదయం తినడం వల్ల మహిళల్లో వచ్చే పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది.

వీటిని సలాడ్లలో, పెరుగులో, వోట్మీ్ల్‌లో కలిపి తినవచ్చు. అలాగే వేయించినవి కూడా తినవచ్చు.

పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం.