మీకు అందం.. ఆరోగ్యం.. రెండు కావాలా? అయితే ఈ జ్యూస్ తాగండి..!

పాలకూర జ్యూస్ శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది.

 à°ªà°¾à°²à°•ూరలో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.

పాలకూరలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది, రే చీకటని నివారిస్తుంది.

 à°¦à±€à°¨à°¿à°²à±‹à°¨à°¿ యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఈ ఆకులో ఉండే విటమిన్ ఈ, సి, ఇతర పోషకాలు చర్మం, జుట్టును ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది.

అలాగే పాలకూరలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది.

ఇందులోని పొటాషియం, మెగ్నీషియం గుండె వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

పాలకూరలోని ఫైబర్ డయాబెటిస్ సమస్యలను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడతాయి.