వేసవిలో తీవ్ర ఎండలతో అనారోగ్యం పొంచి ఉంటుంది.

చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రమాదం ఎండల ప్రమాదం మరీ ఎక్కువ.

అందుకే వేడిగాలుల నుంచి ఆరోగ్యం కాపాడుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.

నీరు బాగా తాగాలి. మద్యం, కూల్ డ్రింక్స్, టీ, కాఫీలు బాగా తగ్గించాలి.

లైట్ కలర్ బట్టలు ధరించండి. వదులుగా, శరీరానికి గాలి తగిలే విధంగా ఉండాలి.

నేరుగా ఎండలోకి వెళ్లకండి. ముఖ్యంగా చిన్నపిల్లలకు 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయట వెళ్లనివ్వకండి.

ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు ఉన్నా.. కిటికీలు తెరిచే ఉంచండి. కిటికీలు కర్టెన్స్ వేయడం తప్పనిసరి

హెవీ, ఆయిలీ ఫుడ్ తక్కువగా తినాలి. ఫ్రూట్స్, సలాడ్స్, తక్కువగా ఆహారం తీసుకోండి.

చన్నీటితో స్నానం చేయండి. ఇలా చేస్తే.. శరీరంలో వేడి తగ్గుతుంది.

వేసవిలో తీవ్ర ఎండలతో అనారోగ్యం పొంచి ఉంటుంది.

అలసట, తలనొప్పి, వాంతులు లాంటి వడదెబ్బ లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.