వేసవిలో దొరికే వెలగ పండుతో.. వెలకట్టలేని ఆరోగ్యం..

వెలగ పండులో అనేక పోషకాలు దాగి ఉన్నాయి. ఇది శరీరానికి చాలా మేలు కలిగిస్తుంది.

ఇది జలుబు లేదా ఫ్లూ వంటి శ్వాస కోశ వ్యాధులను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

 à°µà±†à°²à°— పండు గుజ్జును గోరు వెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల రక్తంలో మలినాలను తొలగిస్తుంది.

ఇది శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

వెలగ పండులో శోథ నిరోధక లక్షణాలు ఉండటం వల్ల గాయాలను త్వరగా నయం చేస్తుంది.

కళ్ల ఇన్ఫెక్షన్లు, కంటి మంటలకు చికిత్స చేయడానికి ఈ పండు సహాయపడుతుంది.

ఈ పండు కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.

దీనిలో ఉండే పొటాషియం శరీరం నుంచి విసర్జించబడే నీటి నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

అలాగే ఈ పండు సంతాన లేమి సమస్యలను తగ్గిస్తుంది.

ఈ పండు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.