వీటిని తింటే బోలేడు లాభాలు.. అవేంటో తెలుసా?

పచ్చి బఠాణిలు డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ఔషధాలను పొందవచ్చంటున్నారు.

వీటిలో యాంటీఆక్సిడెంట్లు,  à°ªà±Šà°Ÿà°¾à°·à°¿à°¯à°‚, ప్రోటిన్స్, ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.

ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను సైతం బయటకు తరిమేస్తాయి.

బఠాణుల్లో ఉండే జియాంథీన్, లూటీన్, కెరొటనాయిడ్స్ ఉంటాయి. ఇవి కంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

అలాగే ఇవి డైట్‌లో ఉంటే  à°—ుండే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బఠాణుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక బరువును తగ్గిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం పచ్చి బఠానీల్లో ఫైబర్ పుష్కలం. ఇందులో ఉండే ఫైబర్ కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.

పచ్చి బఠానీ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌ వ్యాధులు రాకుండా ఉంటాయి.

ప్రతి రోజూ చిన్నా పెద్దా తేడా లేకుండా డైట్‌లో చేర్చుకోవచ్చు. కానీ, ఏవైనా అతిగా తింటే విషం. కావున మితంగా తినడం మంచిది.