ఆరోగ్యానికి మంచిదని రోజూ చపాతీ తింటున్నారా? అయితే ఒక్కసారీ ఇది చదవండి..

చాలా మంది బరువు తగ్గాలని రాత్రి సమయంలో చపాతీ తింటుంటారు. దీని వల్ల చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

చపాతీల్లో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం సీలియక్ డిసీజ్ అంటే కడుపుకి సంబంధించిన సమస్యలొస్తాయి.

థైరాయిడ్ ఉన్నవారు చపాతీ తీసుకుంటే ఇంకా సమస్య పెరుగుతుందంటున్నారు.

అదే విధంగా, మనం నీరసంగా అలసిపోయి ఉన్నప్పుడు వీటిని తినడం వల్ల మరింత నీరసం అనిపిస్తుంది. రోటీల్లోని కార్బోహైడ్రేట్స్ అలసటని పెంచుతాయి.

షుగర్ ఉన్నవారు రోటీలు ఎక్కువగా తింటారు, కానీ వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల బీపి, షుగర్ లెవల్స్ పెరుగుతాయి.

అలాగే చపాతీలు బాడీలో వేడిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది, నీటి శాతం తగ్గుతుంది. దీంతో మరిన్నీ సమస్యలు పెరుగుతాయి.

బరువు తగ్గడానికి చపాతీలు ఎక్కువగా తింటారు. కానీ దీనిలోని గ్లూటెన్ వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరుగుతారు.

వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలకి కారణమవుతుంది.

చపాతీలు మంచివే అయినప్పటికీ, మోతాదులో తీసుకోవాలి, లేదంటే పైన చెప్పిన సమస్యలన్నీ వస్తాయి.