బయోటిన్ అంటే విటమిన్ B7 దీంతో శరీరంలో కెరటిన్ ఉత్పత్తి జరుగుతుంది. జుట్టుకు పెరుగుదలకు కెరటిన్ అవసరం.

విటిమిన్ డి.. జుట్టు కుదుళ్లకు బలం చేకూర్చి హెయిర్ గ్రోత్‌కు తోడ్పడుతుంది.

ఐరన్.. జుట్టు కుదుళ్లకు ఐరన్ ఆక్సిజన్ లాగా పనిచేస్తుంది.

ఐరన్ లోపం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలలో.

హెయిర్ టిష్యూ పెరుగుదల కోసం జింక్ చాలా అవసరం.

జింక్ లోపం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.

జుట్టు కుదుళ్లకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పోషణ అందిస్తాయి. దీని లోపంతో జుట్టు పొడిబారిపోతుంది.