వామ్మో.. జుట్టు ఎక్కువగా రాలుతోందా..! అయితే మీరు చేసే ఈ తప్పులే కారణం!
జట్టు రాలిపోతుంటే మనసంతా శూన్యంగా, దైన్యంగా మారిపోతుంటుంది.
నిజానికి జుట్టు రాలడం వెనుక మనం తెలిసో తెలియక చేసే తప్పులే కారణం అంటున్నారు డాక్టర్లు.
ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, ఆహారంలో పోషకాలు లేకపోవడం, వల్ల కూడా జుట్టు రాలుతుంది.
అలాగే ఐరన్, లోపించడం, థైరాయిడ్ సమస్య, హార్మోన్ల లోపం వల్ల జుట్టు రాలుతుందంటున్నారు.
హెయిర్ స్ట్రైట్నింగ్ రసాయనాల వల్ల జుట్టు దెబ్బతింటుంది.
చుండ్రు వల్ల జుట్టు కచ్చితంగా ఊడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
మానసిక ఒత్తిడి, ఆందోళన హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. దీంతో జుట్టు రాలుతుంది.
కాలుష్య ప్రభావం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువ
ఎక్కువగా తల దువ్వుకోవడం, దువ్వెన మరీ మొరటగా ఉంటే జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.
మీకు ఈ పండు తెలుసా? తింటే డయాబెటిస్ ఖతం..