మీకు ఈ పండు తెలుసా? తింటే డయాబెటిస్ ఖతం..
ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వీరు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మాంక్ ఫ్రూట్ దీనినే బుద్ధా ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ పండు రక్తంలో చక్కెరను పెంచదు, మధుమేహం ఉన్నవారికి ఇది సురక్షితమైన ఎంపిక.
దీనిలో కేలరీలు ఉండవు. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది.
ఈ పండులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తుంది.
ఇందులో ఉండే గుణాలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడేలా ప్రోత్సహిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఈ పండు శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మాంక్ ఫ్రూట్ రసాన్ని ఎండబెట్టి పొడిలా చేసుకొని చక్కెరలా వాడుకోవచ్చంటున్నారు.
ఆరోగ్యానికి మంచిదని మల్బరీ ఫ్రూట్ తింటున్నారా?