టీమిండియాలోని అద్భుతమైన ఆటగాళ్లో విరాట్ కోహ్లి ఒకరు.
ఆయన మే 12న రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులు నిరాశపరిచారు.
టెస్టుల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లి రికార్డ్ ఉంది.
ఆయన ఏకంగా 40 మ్యాచ్‌లలో కెప్టెన్ గా ఉండగా టీమిండియా గెలిచింది.
కోహ్లి కెప్టెన్‌గా భారత్ 68 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 40 లో విజయం, 17 ఓటమి, 11 డ్రా.
ఆస్ట్రేలియా గడ్డపై 2018-19లో భారత్ తొలిసారి టెస్ట్ మ్యాచ్ గెలిచింది. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే.
2016-2021 వరుసగా 5 ఏళ్లు భారత్ టెస్ట్ ర్యాంకిగ్స్ నెంబర్ వన్‌గా ఉన్నది కోహ్లీ కెప్టెన్సీలోనే.
2015 నుంచి 2017 వరకు టీమిండియాని వరుసగా 9 టెస్టుల్లో విజయం అందించాడు కెప్టెన్ కోహ్లీ.
అన్నింటి కంటే పెద్ద రికార్డ్.. టెస్టు మ్యాచ్ లలో 7 డబుల్ సెంచురీలు సాధించాడు కోహ్లీ.
బుద్ధ హ్యాండ్ ఫ్రూట్.. ఈ పండు నిజంగా ఓ అద్భుతం!