అటు అడవి.. ఇటు అందాల అనన్య, ఎటు చూడాలో!

అటు అడవి.. ఇటు అందాల అనన్య, ఎటు చూడాలో!

సినిమాల్లో ఈమె చాలా పద్ధతిగా కనిపిస్తుంది.

అటు అడవి.. ఇటు అందాల అనన్య, ఎటు చూడాలో!

అటు అడవి.. ఇటు అందాల అనన్య, ఎటు చూడాలో!

తాజాగా ఆమె ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

సఫారీలో విహరిస్తూ.. భలే జాయ్ ఫుల్‌గా కనిపించింది.

దీంతో ఆమె ఫ్యాన్స్.. అటవిని చూడలా? అనన్యను చూడాలా అంటున్నారు.

ప్రస్తుతం అనన్య చేతిలో పెద్దగా సినిమాలైతే ఏమీ లేవు.

గతేడాది నటించిన ‘పొట్టేల్’ మూవీ మాత్రం ఓటీటీలో మంచి మార్కులు కొట్టేసింది.