కరివేపాకు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
కరివేపాకులో యాంటీ బాక్టీరియల్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది
కరివేపాకు రక్తంలో LDL కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని అంటున్నారు.
అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
కరవేపాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
కరివేపాకు దృష్టిని మెరుగుపరుస్తుంది, కంటి సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
కరివేపాకు కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలకు మంచి మూలం
ఇది చర్మంపై మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎండలు మండుతున్నాయని... చల్లని బీర్లు తాగుతున్నారా?