మల్లెపువ్వులు అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..

మల్లె పువ్వులతో ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

మల్లెలో ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి మల్లెపువ్వు చాలా బాగా పనిచేస్తుంది.

తలలో వీటిని పెట్టుకోవడం వల్ల జుట్టు రాలకుండా, తలలో పుండ్లు ఏర్పడకుండా, సూక్షక్రిములు చేరకుండా కాపాడుతుందంటున్నారు.

 à°®à°²à±à°²à±† శరీంరలోని సూక్ష్మక్రిమి సంహారిగా అద్భుతంగా పనిచేస్తుందట.

మల్లె పువ్వుల కషాయం చేసి తాగడం ద్వారా కళ్ల మంట, తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

 à°ˆ పువ్వుల ఆకులతో తయారైన ఆయుర్వేద మందులు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది.

 à°®à°²à±à°²à±† పువ్వులు చర్మానికి మృదుత్వాన్ని, కాంతిని ఇస్తాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం.