నిద్ర లేవగానే ఈ పనులు చేస్తే.. అయిపాయే మీ ఆరోగ్యం..

ప్రస్తుత కాలంలో చాలామంది పొద్దుపోయే దాకా బెడ్ దిగరు.. అలాంటి వారు అనారోగ్యం బారిన పడటం ఖాయం.

ఉదయం నిద్రలేచి సూర్యరశ్మిలో తిరిగిన వారి శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది.

చాలామంది నిద్రలేవగానే మొదటగా ఫోన్ చెక్ చేసుకోవడం వల్ల మెదడు ఫ్రీజ్ అయి ఒత్తిడి పెరుగుతుంది.

నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూడటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు.

నిద్ర లేచిన వెంటనే ప్రతి ఒక్కరు తమ చేతుల రేఖలను చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

శారీరక వ్యాయామం చేయకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి, బరువు కూడా పెరుగుతారు.

 à°‰à°¦à°¯à°‚ బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

ముఖ్యంగా నిద్ర లేచిన వెంటనే టీవి చూడటం మానుకోవాలని చెబుతున్నారు.

అలాగే నిద్రలేవగానే గబగబా పనులు చేయకూడదు. కాసేపు కాళ్లు, చేతులు కదిపిస్తూ వామప్ చేసుకోవాలి.