ఆ టైమ్‌లో మీకు టాయిలెట్ వస్తోందా? సమస్య పెద్దదే!

అబ్బాయిలూ.. రాత్రి వేళ్లలో అతిగా మూత్రం వస్తున్నట్లే నిర్లక్ష్యం చేయొద్దు.

ఎందుకంటే.. అది ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణం కూడా కావచ్చు.

మూత్రం పోయడానికి ఇబ్బంది కలుగినా,  మూత్రాశయం నిండుగా అనిపించినా డాక్టర్‌‌ను కలవాలి.

మూత్రం పోస్తుంటే.. ఫ్లో నెమ్మదిగా రావడం కూడా క్యాన్సర్ లక్షణమే.

మూత్రం పోసిన తర్వాత కూడా ఇంకా వస్తున్నట్లు అనిపించడం కూడా ఆ లక్షణమే.

ఎక్కువగా మూత్రానికి పోవడం. ముఖ్యంగా రాత్రివేళ్లల్లో అలా జరిగితే ఆలోచించాల్సిందే.

అకస్మాత్తుగా మూత్రం రావడం లేదా లీక్ కావడం వంటి సమస్యలు ఉంటే డాక్టర్‌ను కలవండి. Images Credit: Pexels