ఐరన్, కాల్షియం లోపంతో బాధపడుతున్నారా? వీటితో చెక్ పెట్టండి

ప్రస్తుత కాలంలో ఐరన్, కాల్షియం లోపంతో చాలా మంది బాధపడుతున్నారు.

మన రోజువారి ఆహారంలో రాగులు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

 ఇతర ధాన్యాలతో పోలిస్తే రాగులలో 5 నుండి 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది

పిల్లలు, వృద్ధులలో ఎముకలు బలహీనపడకుండా రాగులు సహాయపడతాయి.

రాగులు కండరాలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి.

రాగులలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను నివారిస్తుంది.

ముఖ్యంగా మహిళలు, పిల్లలు.. రాగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఐరన్ స్థాయిలను పెంచుకోవచ్చు.

ఐరన్ శరీరంలోని కణాలను ఆక్సిజన్‌ను చేరవేయడానికి అవసరం.

రాగులలో ఉండే ఐరన్ రోగనిరోధక వ్యవస్థను బలపేతం చేయాడానికి కూడా సహాయపడుతుంది.

రాగులలో ఉండే ఐరన్ రోగనిరోధక వ్యవస్థను బలపేతం చేయాడానికి కూడా సహాయపడుతుంది.