ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

అలాంటి వారు బరువు తగ్గడానికి  డైట్‌లో కొన్ని రకాల ఆహార పదార్థాలు చేర్చుకోవడం అవసరం.

ఇంతకీ ఎలాంటి పదార్థాలు తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు చూద్దాం.

కలోంజీ సీడ్స్: వీటిని ప్రతి రోజు ఉదయం గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి.

3-4 వారాలు ఇలా చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.

నానబెట్టిన మెంతులు: మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

మెంతులను వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల ఒక్క నెలలోనే 5 కిలోల బరువు తగ్గొచ్చు.

లెమన్, తేనె: నిమ్మరసం, తేనె బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

ప్రతి రోజూ ఉదయం లెమన్ వాటర్‌లో కాస్త తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారు.