హైట్ పెరగాలా? ఇవి తీసుకుంటే.. 20 ఏళ్ల తర్వాత కూడా సాధ్యమే
పొట్టిగా ఉంటే అంతా వెక్కిరిస్తారు. అందుకే చాలామంది హైట్ ఎదగాలని అనుకుంటారు.
కానీ, అది అందరికీ సాధ్యం కాదు. జీన్స్ వల్ల ఆహారం వల్ల తగిన ఎత్తు ఎదగలేరు.
ముఖ్యంగా టీనేజ్ దాటిపోయిన తర్వాత హైట్ పెరగడం అంటే.. పెద్ద కలే.
వయస్సు 20 ఏళ్లు దాటిన తర్వాత హైట్ పెరగడం ఆగిపోతుందని అంటారు.
కానీ, విటమిన్-D సప్లిమెంట్స్ తీసుకుంటే ఎత్తు పెరిగే అవకాశం ఉందట.
టీనేజ్ తర్వాత ‘విటమిన్-D’ ప్రభావం పెద్దగా ఉండదు.
అయితే, టీనేజ్‌లో ఉన్నప్పుడు విటమిన్-D సక్రమంగా అందితే తప్పకుండా ఎత్తు పెరగవచ్చు.
టీనేజ్‌లో విటమిన్-D వల్ల ఎముకలు నిలువుగా పెరుగుతాయట.
గమనిక: డాక్టర్ సూచనల తర్వాతే సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం అవగాహనకే.
జుట్టు బాగా పెరగాలంటే ఈ నేచురల్ ఫుడ్స్ తినండి చాలు