జుట్టు అందంలో ఓ భాగమే కాదు.. తలకు విపరీత వాతావారణం నుంచి కాపాడుతుంది.
కోడిగుడ్లు.. ఇందులోని ప్రొటీన్, బయోటిన్ రెండు కూడా జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.
ఫ్యాటీ ఫిష్.. చేపలోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కుదుళ్లకు బలం చేకూర్చి జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి.
స్పైనాచ్.. ఇందులోని విటమిన్ ఎ, సి, ఐరన్ లాంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.
స్వీట్ పొటాటో.. అంటే చిలగడ దుంపలు ఇందులోని బెటా కెరోటీన్ జుట్టుకు విటమిన్ ఏ పుష్కలంగా అందిస్తుంది.
డ్రైఫ్రూట్స్ నట్స్.. వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ లోని ఒమెగా 3 యాసిడ్స్, విటమిన్ ఇ జుట్టుకు బలాన్ని చేకూరుస్తాయి.
బెర్రీ ఫ్రూట్స్.. స్ట్రా బెర్రీస్, మల్ బెర్రీస్ లో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ జుట్టుు పోషణకు చాలా అవసరం.
గ్రీక్ యోగర్ట్.. ఇందులోని ప్రొటీన్, ప్రోబయోటిక్స్ జుట్టుని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి.
జేబు దొంగలున్నారు.. ప్రయాణంలో ఈ జాగ్రత్తలు పాటించండి