దగ్గు, జలుబు వేధిస్తున్నాయా? ఇలా చేస్తే తక్షణ ఉపశమనం

దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నవారికి ఈ కషాయం ద్వారా తొందరగా ఉపశమనం పొందవచ్చు.

step 1: ఒక గిన్నెలో కొద్దిగా నీరు తీసుకొని అందులో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు వేసుకోవాలి.

step 2:  à°…లాగే అందులో అల్లం రసం, కొద్దిగా పుదీనా వేసి మరింగించాలి.

step 3: ఆ నీరు మరిగిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోని మరిగించుకోవాలి.

step 4: మరిగించిన నీటిని వడకట్టి ఒక గ్లాసులో పోసుకొని అందులో కొద్దిగా తేనే వేసుకొని తాగాలి.

దీంతో దగ్గు, జులుబు, గొంతునొప్పి వంటి సమస్యలు జల్దీ మాయం అవుతాయి.

అంతే కాదు ఇలా తాగడం వల్ల మైండ్ మస్త్ కుషీ అవుతది.

ఈ కషాయం తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు దీనిని తాగితే మీ ఆరోగ్యానికి ఇంకా ఏ డోకా ఉండదు.