కొంప ముంచుతున్న యాంటీబయాటిక్స్! పొంచి ఉన్న మరో ముప్పు..!

యాంటీబయోటిక్స్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెబుతున్నారు.

యాంటీబయోటిక్స్ వేసుకోవడం వల్ల వ్యాధులు తొందరగా తగ్గుతాయని వేసుకుంటారు.. కానీ దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి.

అలాగే యాంటీబయోటిక్స్ అలవాటు అయితే  à°®à°³à±à°³à°¿ వాటిని వేసుకుంటేనే తగ్గేలా మన బాడీ అలవాటు పడుతుంది.

దీని వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.

బాక్టీరియాలు కూడా వాటిని తట్టుకునేలా మార్పు చెందుతాయి. దీంతో తీవ్ర అనారోగ్యం బారిన పడతారు.

యాంటీబయోటిక్స్ వాడడం వల్ల ప్రాణాలకే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు.

చిన్న చిన్న జబ్బులకే వీటిని వాడటం వల్ల భవిష్యత్తులో పెద్ద జబ్బులు వస్తే ఇవి పని చేయవు.

శరీరానికి యాంటీబయోటిక్స్ ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మేరనే తీసుకోవాలి.

ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ, లివర్‌లు దెబ్బతింటాయి. ఒకవేళ తీసుకోవాలంటే వైద్యులను సంప్రదించి తీసుకోవాలి.