ఏదైనా తిన్న తర్వాత నీళ్లు తాగడం చాలామందికి అలవాటు.

అయితే కొన్ని ఆహారాలు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదట.

పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదట. కనీసం 30 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలట.

పండ్లలో షుగర్స్, ఈస్ట్ ఉంటాయి. వాటిని జీర్ణం చేసేందుకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ విడుదల అవుతుంది.

పండ్లు తిన్నాక నీళ్లు తాగితే ఆ యాసిడ్స్ పలుచబడి పండ్లు జీర్ణం కావు.

నారింజ, పుచ్చకాయ, దోసకాయ తిన్నాక నీళ్లు తాగకూడదు. డయేరియా వస్తుంది.

చెరకు, ఐస్ క్రీం, వేరు శనగా, నువ్వులు తిన్నాక కూడా నీళ్లు తాగకూడదట.

కాబట్టి.. ఇకపై ఈ విషయాలను గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండండి.