చికెన్ తినండి, కానీ.. అన్ని వంటకాలతో కలిపి తినకండి.
ఎందుకంటే.. అవి మీకు తెలియకుండానే ఇబ్బంది పెడతాయి.
బఫే, ఫంక్షన్లలో రకరకాల వంటకాలు వడ్డిస్తారు. దీంతో అన్నీ కలిపి తినేస్తాం.
చికెన్, చేపలు కలిపి అస్సలు కలిపి తినకూడదు. వాటిలో భిన్నమైన ప్రోటీన్స్ ఉంటాయి.
చేపలు, చికెన్‌లో ఉండే ప్రోటీన్లు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
చికెన్ వంటకాల్లో పెరుగు కలుపుతారు. అది కూడా అంత మంచిది కాదు.
పెరుగు శరీరానికి చల్లదనమిస్తుంది, చికెన్ వేడిని ఇస్తుంది. రెండూ కలపడం మంచిది కాదు.
చికెన్ తింటూ పాలు తాగితే.. ఇక విషం తీసుకున్నట్లే.
చికెన్ పాలలో ఉండే భిన్న పోషకాలు మీ శరీరంపై ప్రభావం చూపుతాయి. Images, Video Credit: Pexels
ప్రయాణంలో జామకాయ తింటే వికారం, వాంతులు తగ్గుతాయా?