చాలామందికి ప్రయాణాలంటే భయం. కారణం.. వాంతులు, వికారం.

దీన్నే మోషన్ సిక్‌నెస్ అంటారు. దీని నుంచి బయటపడేందుకు ఇలా చెయ్యండి.

ప్రయాణానికి కొన్ని నిమిషాల ముందు జామకాయ తినండి. ఫలితం మీరే చూడండి.

జామకాయ తింటే వికారం, వాంతులు తగ్గిపోతాయి.

ఈ సమస్య ఉన్నవారు ప్రయాణంలో తమ వెంట జామకాయలు తీసుకెళ్లండి.

టాబ్లెట్స్ కూడా చేయలేని వండర్ జామ కాయ చేస్తుంది.

తేనె నాకినా సరే.. వికారం రాదదని చెబుతుంటారు. ట్రై చెయ్యండి.

కమల తొనలు, దానిమ్మ గింజలు నమిలినా కూడా వికారం, వాంతులు రావట.

కాబట్టి, ఈ సారి ప్రయాణాల్లో వీటిలో ఏదైనా ఒకటి ప్రయత్నించి చూడండి. Images credit: Pexels