తమలపాకును తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..

తమలపాకును తినడం వల్ల మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

తమలపాకులు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ప్రేగు కదలికలను మెరుగుపరుస్తాయి.

ఈ ఆకులో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

దీనిలో గాయాలు, దద్దుర్ల వల్ల వచ్చే నొప్పిని కలగించే గుణాలు ఉంటాయి.

తమలపాకును వేడి చేసి పసిపిల్లల గుండెల మీద ఉంచితే జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇది నోటి దుర్వాసనను నివారించడంలో సహాయపడతాయి.

తమలపాకుల రసం చెవిలో పిండితో చెవినొప్పి సమస్య తగ్గిపోతుంది.

తమలపాకులు ఆయుర్వేదంలో అనేక రకాల ఔషధాలలో ఉపయోగిస్తారు.

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం.

Eating betel leaves causes many changes in the body.