పెరుగుతో వీటిని కలిపి తింటున్నారా?.. అయితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..
పెరుగుతో కొన్ని ఆహారాలు కలిపి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
పెరుగు చల్లటి స్వభావం కలిగి ఉంటుంది. ఇది శరీరంలో డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది.
పెరుగు, చేపలను కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుందని తెలిపారు.
సిట్రస్ పండ్లలో పెరుగును కలిపి తీసుకోవడం వల్ల అది శరీరానికి హాని చేస్తుంది.
అలాగే గుడ్లు, టమాటోలను పెరుగుతో కలిపి తీసుకుంటే.. జీర్ణప్రక్రియలో అజీర్ణం సృష్టిస్తోందని హెచ్చరిస్తున్నారు.
ముల్లంగిని పెరుగుతో తీసుకుంటే.. చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.
పెరుగుతో నూనె పదార్థాలు కలిపి తింటే కడుపుబ్బరం, కడుపునొప్పి, అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.
అయితే కొంతమంది పెరుగన్నంలో మామిడి పండు తింటారు. ఇలా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపుతప్పుతుంది.
వెల్లు్ల్లి, పెరుగు కలిపి తింటే కూడా కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.
అయ్యయ్యో.. మీరు నోని పండు మంచిదని తింటున్నారా?