అయ్యయ్యో.. మీరు నోని పండు మంచిదని తింటున్నారా?
నోని పండు.. దీనిని వామిట్ ఫ్రూట్ అని కూడా అంటారు. దీంతో శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
నోని పండులో విటమిన్స్, ఐరన్, మినరల్స్ ఎక్కువగా లభిస్తాయి.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
అలాగే బాక్టీరియా, వైరస్, ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది.
దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది ఫైటో న్యూట్రియెంట్ల స్టోర్ హౌస్, ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
ముఖ్యంగా ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది.
నోని రసం శారీరక ఓర్పును పెంచుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
నోని పండ్ల ఆకులలో ఉండే ఔషధ గుణాలు వాపు, ఎరపు, దురద వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
వీరు పనస తొనలు తిన్నారంటే.. బెడ్ ఎక్కాల్సిందే..