బిగ్అలర్ట్.. సమ్మర్లో చికెన్ తింటున్నారా?
కొందరికి చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ సమ్మర్లో అతిగా తినడం మాత్రం మంచిది కాదంటున్నారు.
సమ్మర్లో చికెన్ తినడం వల్ల మీ శరీర ఉష్ణో్గ్రత మరింత పెరుగుతుంది.
శరీర ఉష్ణోగ్రత పెరిగితే తలనొప్పి, కళ్లు మంటలు, రక్తపోటు, డీహైడ్రేషన్ వంటి సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంది.
చికెన్లో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు పెరుగుతుందంటున్నారు.
బిగ్అలర్ట్.. సమ్మర్అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగి.. గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. లో చికెన్ తింటున్నారా?
చికెన్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అధిక బరువు పెరుగుతారు.
అంతేకాకుండా దీనిలో ఉండే బ్యాక్టీరియా వల్ల మీరు ఫుడ్ పాయిజనీంగ్కు గురవుతారు.
చికెన్ ఎక్కువగా తినడం వల్ల బాడీలో యారిక్ యాసిడ్స్ లెవల్స్ పెరిగే ప్రమాదముంది.
కావున వేసవిలో చికెన్ తినడం మానేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మేల అంటున్నారు.
పీచ్ పండుతో కలిగే ప్రయోజనాలు ఇవే..!