మంచి ఆహారం, నిద్ర, వ్యాయమం ఇవి మూడు ఆరోగ్యానికి కీలకం.

మంచి ఆహారం శరీరానికి, మెదడుకి ఇంధనం లాంటిది.

అయితే చురుకైన మెదడు కోసం ఈ 6 సూపర్ ఫుడ్స్ తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

పండ్లు, కూరగాయలు లభించే ఐరన్, ఫైబర్, విటమిన్ కె, బి, సి లుంటాయి. ఇవి చాలా కీలకం.

కార్బొహైడ్రేట్స్.. రైస్, హోల్ గ్రెయిన్స్ లలో లభిస్తాయి. మెదడుకు బలం చేకూరుస్తాయి.

ప్రొటీన్.. పప్పులు, మాంసాహారంలో లభిస్తుంది. బ్రెయిన్ లో కెమికల్స్ ఉత్పత్తి కోసం ఇది అవసరం.

అన్ సాటురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్.. అవకాడోస్, నట్స్‌లో లభిస్తుంది. మెమోరీ పవర్‌ని పెంచుతుంది.

కెఫెయిన్.. ఇది తక్కువ మొత్తంలో తీసుకోవాలి. కాఫీ, టీలలో లభిస్తుంది.