జాన్వీ కపూర్ చేతికి ఉన్న టాటూ స్పెషల్ ఏంటో తెలుసా...?
స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నేడు 28వ బర్త్ డేని జరుపుకుంటుంది.
కెరీర్ స్టార్టింగ్‌లో బాలీవుడ్‌లో మాత్రమే సినిమాలు చేసేది. కానీ, ఇప్పుడు ఓన్లీ సౌత్‌లో మాత్రమే సినిమాలు చేస్తోంది.
ఇప్పటికే ఎన్టీఆర్‌తో దేవర సినిమా చేసింది. రామ్ చరణ్‌తో RC16లో నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్‌తో చేయబోతున్నట్టు టాక్.
జాన్వీ కపూర్ బర్త్ డే రోజు... ఆమె చేతికి ఉన్న టాటూ గురించి చర్చ జరుగుతుంది. ఆ టాటూ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం...
ఆమె చేతికి "I love you my Labbu" అని ఉంటుంది. అది కూడా వాళ్ల అమ్మ శ్రీదేవి చేతిరాతతో ఉంటుంది.
ఇక్కడ Labbu అంటే వాళ్ల పెంపుడు కుక్క పేరు. ఆ కుక్క అంటే జాన్వీకి చాలా ఇష్టమట. దీంతో శ్రీదేవి "I love you my Labbu" అని రాసిందట.
తర్వాత శ్రీదేవి చనిపోవడంతో... శ్రీదేవికి గుర్తుగా తన చేతి రాతతో ఉన్న "I love you my Labbu"ను చేతికి టాటూగా వేసుకుంది జాన్వీ.
అది అలా... టాటూ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది.
కాగా, ఈ రోజు జాన్వీ బర్త్ డే సందర్భంగా RC16, Devara 2 నుంచి పోస్టర్లు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇవి తింటే ‘బెడ్ రూమ్’లో తిరుగే ఉండదు