వెల్లులి ఆరోగ్యానికి చాలామంచిది. అయితే, దాని వల్ల సమస్యలు కూడా ఉన్నాయట.

వెల్లులి మరీ ఎక్కువ తినేస్తేనే సమస్య. దాని వల్ల అనే అనారోగ్య సమస్యలు వస్తాయట.

వెల్లులిని అతిగా తింటే రక్తం పలుచబడుతుంది. రక్తస్రావం సమస్యలూ రావచ్చని అంటున్నారు.

వెల్లులిని అతిగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయ్.

వెల్లులి అతిగా తింటే గుండెలో మంట, గ్యాస్ సమస్యలు, కడుపు ఉబ్బరం వస్తాయట.

లోబీపీ ఉన్నవారు వెల్లులి అతిగా తినడం మంచిది కాదట. బ్లడ్ ప్రెజర్ తగ్గిపోతుందట.

రోజుకు ఒకటి లేదా రెండు వెల్లులి రెబ్బలు తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు Images Credit: Pexels