పిస్తా పప్పు మంచిదని తింటున్నారా? అయితే మీ పని మటాష్..
పిస్తా పప్పు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది తింటారు. అయితే పిస్తా మంచి బలవర్థకమైన ఆహారం అంటున్నారు
పిస్తాలో విటమిన్ బి, ఈ, కే వంటివి పుష్కలంగా లభిస్తాయి
పిస్తా పప్పులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
దీనిలో ఉండే ఫైబర్ బరువును నియంత్రిస్తుంది
ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది
పిస్తా పప్పులో యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను నష్టం నుండి రక్షిస్తాయి
శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు పిస్తా పప్పుకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు
కిడ్నీల సమస్యలున్నవారు దీనిని తినకూడదు. పిస్తా పప్పులో ఆక్సలేట్ సమ్మేళనం ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది
ఎవరైన సరే పిస్తా పప్పును మితంగా తింటే మంచిదని చెబుతున్నారు
టెస్ట్ క్రికెట్లో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?