రామ్ చరణ్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు వదులుకున్న సినిమాలు ఇవే...

‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ గౌతమ్ వాసు దేవన్ మీనన్ ఈ స్టోరీని రామ్ చరణ్ కోసం అనుకున్నాడట. కానీ, అప్పుడు చరణ్... మగధీర షూటింగ్‌లో ఉండటం వల్ల చేయలేకపోడు.

‘ఓకే బంగారం’ మణిరత్నం ఈ స్టోరీతో చరణ్ దగ్గరకు వచ్చాడు. అయితే స్ట్రోరీలో క్లస్ మరి ఎక్కువ ఉండటంతో సెట్ అవ్వదని రిజెక్ట్ చేశాడట.

‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సూర్య సన్నాఫ్ కృష్ణన్ చరణ్ కు సెట్ అవ్వకపోవడంతో గౌతమ్ మీనన్ మరోసారి ఈ స్టోరీతో వచ్చాడట. అయితే అప్పుడు 'ఆరెంజ్' మూవీ బిజీలో ఉండటం వల్ల ఇది చేయలేదని టాక్.

‘లీడర్’ శేఖర్ కమ్ముల ఈ మూవీని రానా కంటే ముందు చరణ్‌కు చెప్పాడట. అయితే అప్పటికే చిరంజీవి పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉన్నాడు. దీంతో రాజకీయంగా ఎఫెక్ట్ అవుతుందని అప్పుడు రిజెక్ట్ చేశారు.

‘శ్రీమంతుడు’ సుకుమార్ ఈ స్టోరీని చరణ్‌కు చెప్పాడట. అయితే లీడ్ రోల్ తనకు సెట్ అవదని చరణే రిజెక్ట్ చేశాడని టాక్.

‘డార్లింగ్’ డైరెక్టర్ కరుణాకర్ మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ కథను చరణ్‌కు చెప్పాడట. అయితే అప్పుడే చరణ్ ‘ఆరెంజ్’ ఒప్పుకోవడంతో.. ఇది ప్రభాస్ చేతిలోకి పోయింది.

‘ఏజెంట్’ ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ. ఈ మూవీ నిజానికి చరణ్ చేయాల్సిందట. సురేందర్ రెడ్డి - చరణ్ అంటూ అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ, ఎందుకో అది క్యాన్సిల్ అయింది.