ఎండలు బాగా మండుతున్నాయ్. ఈ టైమ్‌లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగాలి. లేదండే శరీరం డీహైడ్రేట్ అవుతుంది.
కానీ, ఒక్క విషయం. అదే పనిగా అతిగా నీరు తాగినా.. తక్కువ తాగినా నష్టమే.
మనం ఎప్పుడూ ఒక లిమిట్ ప్రకారం నీరు తీసుకోవాలి.
వేసవిలో రోజూ 2.7 నుంచి 3.7 లీటర్ల నీరు తాగాలని డాక్టర్లు చెబుతున్నారు.
అంటే రోజూ దాదాపు 10 నుంచి 14 గ్లాసుల నీళ్లు తాగాలి.
నీరు మాత్రమే తాగాలనే నిబంధన లేదు. కొబ్బరి నీరు నుంచి జ్యూస్‌లు కూడా తాగొచ్చు.
నీరు తాగడం వల్ల మీరు వేసవిలో వడగాల్పులకు గురికాకుండా ఉంటారు. Images Credit: Pixabay
ఫోన్ అతిగా చూస్తే జుట్టు ఊడిపోతుందా?