రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని అంటారు. అది నిజమే.

అయితే, ఇటీవల చాలామంది యాపిల్ తొక్క తీసేసి తినడానికే ఇష్టపడుతున్నారు.

ఇందుకు కారణం.. యాపిల్స్‌పై ఉండే వ్యాక్స్.

మరి, తొక్క తీసి తినడం వల్ల యాపిల్‌లో ఉండే పోషకాలు శరీరానికి అందుతాయా?

వాస్తవానికి యాపిల్‌లో అత్యధిక పోషకాలు తొక్కలోనే ఉంటాయి.

యాపిల్ తొక్కలో ఫైబర్ ఉంటుంది.

యాపిల్ ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు వ్యాక్స్ వాడతారు.

అందుకే వైద్యులు.. యాపిల్‌ను తొక్క తీసి తినాలని సూచిస్తున్నారు.

తొక్కపై ఏమైనా మచ్చలుంటే క్రిములు ఉన్నట్లు. అందుకే, తొక్క తీసేయడం బెటర్.

ఒకవేళ మీరు వ్యాక్స్ తొలగించాలనుకుంటే గోరువెచ్చని నీటిలో యాపిల్ పెట్టండి.