బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే, ఈ కొరియన్ డ్రింక్స్ ట్రై చెయ్యాల్సిందే.
ఏ వ్యాయామం లేకుండా సులభంగా బరువు తగ్గాలి అనుకుంటే.. మీకు ఇవే బెస్ట్.
మరి కొరియన్ డ్రింక్స్.. మన మార్కెట్లలో దొరకవు కదా అనేగా మీ డౌట్?
ఆ సందేహం ఏమీ అక్కర్లేదు. వాటిని మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
రోజ్ టీ - మరిగిన నీటిలో గులాబీ రేకులు, కుంకుమ పువ్వులు వేసి ఈ టీ తయారు చేయాలి.
ఈ టీలలో చక్కెర వేయకూడదు. చక్కెర వల్ల అనేక సమస్యలు వస్తాయి.
బార్లీ టీ: మన పూర్వికులు తరహాలోనే కొరియా వాళ్లు బార్లీని టీగా తాగుతారు.
బార్లీ గింజలను నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత కాస్త ఉప్పు లేదా బెల్లం కలిపి తాగేయాలి.
ఈ టీలను వేడిగా వేడిగా తాగేయాలి. అప్పుడే బరువు తగ్గుతారు.
ఇవి తిన్నాక నీళ్లు తాగకూడదా? ఏమవుతుంది?