కూరలు టేస్టుగా ఉండాలంటే.. ఉల్లిపాయ ఉండాల్సిందే. కానీ, దాన్ని కోసేప్పుడు కళ్లు మండుతాయి.
ఉల్లిగడ్డలు కోసేప్పుడు కళ్ల మంటలు రాకుండా ఉండేందుకు చాలా చిట్కాలు పాటిస్తుంటారు.
మరి ఉల్లిపాయలు కోస్తున్నప్పుడు కళ్లు మండటానికి కారణం ఏమిటో తెలుసా? సేఫ్టీ మెకానిజమ్.
ఉల్లిపాయలు తమ ఆత్మ రక్షణ చేసే ప్రయత్నమే ‘సేఫ్టీ మెకానిజమ్’. అందుకే వాటికి పురుగు పట్టదు.
మనం ఉల్లిపాయను కోస్తున్నప్పుడు అమీనో యాసిడ్స్ అలర్ట్ అవుతాయి. సల్ఫర్ కాంపౌండ్స్ తయారు చేస్తాయ్.
ఉల్లిగడ్డను కొయ్యగానే ఆ రసాయనాలు గాల్లోకి విడుదలవుతాయి. అవి కళ్లను మండేలా చేస్తాయి.
ఉల్లి నుంచి విడుదలైన సల్ఫ్యూరిక్ యాసిడ్ కళ్లను ఇరిటేట్ చేస్తాయి. అందుకే కళ్లు మండుతాయి.
కేవలం ఉల్లిలోనే కాదు ఒక్కో కూరగాయలో ఒక్కో రకమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది.
శాఖాహారులూ చూశారా.. మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. Images Credit: Pixabay and Pexels
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కార్ కలెక్షన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే.!