వేసవి సెలవుల్లో మీ పిల్లలు బాగా కొట్టుకుంటున్నారా?

వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఇక చాలా మంది ఇళ్లలో ఇద్దరు ఉంటే బాగా గొడవపడుతుంటారు.

పిల్లలకు ఫోన్లు దూరంగా పెట్టి వారికి తల్లిదండ్రులు, పెద్దలతో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి.

పిల్లలకు వేసవి సెలవుల్లో గొడవలు పడకుండా వారికి మధ్య బ్రెయిన్ టెస్ట్ గేమ్స్ అలా పెట్టాలి.

వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఏదైనా ఒక భాష నేర్పండి.

అలాగే పిల్లల్ని డ్యాన్స్ లేదా మ్యూజిక్  à°¤à°°à°—తుల్లో చేర్పించండి. ఈ రెండింటి వల్ల పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు.

ప్రతి పిల్లలకు ముఖ్యంగా బాలికలకు, ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వాలి.

పిల్లలకు గార్డెనింగ్‌లో మెళుకువలు నేర్పించండి. మొక్కలు, చెట్ల ప్రాముఖ్యత తెలిసేలా చేయండి.

పిల్లలకు ఒకరిపై ఒకరు ప్రేమ ఉండేలా నేర్పించడం వల్ల వారి మధ్య గొడవలు ఉండవు.

ఇద్దరు పిల్లలు ఉంటే వారి మధ్య పోటిని పెట్టకండి, దీనివల్ల వారి ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి.