వ్యాధిఆర్థరైటిస్ అంటే కీళ్లు, ఎముకల వ్యాధి. ఇది సోకితే కీళ్లలో వాపు, ఎముకలు బలహీనంగా మారుతాయి.
ఆర్థరైటిస్‌ని త్వరగా గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ వ్యాధి లక్షణాలు తెలుసుకోండి
కీళ్ల నొప్పులు.. చేతులు, నడుము, మొకాళ్లలో నొప్పి తగ్గడం లేదంటే దాన్ని సీరియస్ గా తీసుకోవాలి.
కీళ్ల చుట్టూ వాపు రావడం.. ముఖ్యంగా ఆ భాగాలు ఎర్రగా ఉండి.. మంటగా అనిపించడం.
కండరాలు, కీళ్లు బిగుతుగా ఉండడం.. నిద్రలేవగానే లేదా చాలాసేపు ఒకే భంగిమలో కూర్చున్నాక కీళ్లు పట్టుకుపోవడం
మొకాళ్లలో నొప్పిగా ఉండి నడవడానికి కష్టంగా అనిపించడం లేదా మోకాలి చిప్ప అరిగిపోవడం.
వాపు ఎక్కువగా ఉంటే తరుచూ అలసటగా ఉంటుంది.
కీళ్ల వాపు ఎక్కువగా ఉంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. తరుచూ అనారోగ్య సమస్యలుంటాయి.
ఆర్థరైటిస్ మరీ తీవ్రంగా ఉంటే మొకాళ్లు, చేతులు వంకరగా మారుతాయి.
మొకాళ్లలో క్రాకింగ్ సౌండ్స్ వస్తే మీ మోకాలి చిప్ప అరిగిపోతోందని అర్థం.
చదువుకునే సమయంలో నిద్రవస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే సరి..