వంద రోగాలను తరిమికొట్టే ఔషధమైన మొక్క.. రణపాల

రణపాల మొక్క ఆకులు, కాండంతో టీ చేసుకుని తాగితే తిమ్మిర్లు, ఉబ్బసం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

రణపాల ఆకు వగరుగా, పులుపుగా ఉంటుంది. వీటి ఆకులు తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యలను తోలగిస్తుంది.

ఈ ఆకులు రక్తంలోని క్రియాటిన్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడతాయి.

రణపాల ఆకుల పేస్ట్‌ను కొవ్వు గడ్డలు, వేడి కురుపుల మీద కట్టు కడితే అవి పోతాయి.

అలాగే దీనిలో యాంటీపైరటిక్ లక్షణాలు ఉంటాయి, ఇవి జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేస్తుంది.

గాయాల నుంచి రక్తం కారకుండా చేయడంలో, నోప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

అజీర్ణం, డయాబెటిస్ సమస్యలను తగ్గిస్తుంది.

రణపాల ఆకులు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఈ ఆకులను పేస్ట్‌లా చేసి జుట్టుకి రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు, కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది.