కొబ్బరి నీరు శరీరాన్ని  à°¹à±ˆà°¡à±à°°à±‡à°Ÿà±†à°¡à±â€Œà°—à°¾ ఉంచుతుంది.

ఇందులో ఉండే విటమిన్ సి, యాం12టీఆక్సిడెంట్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

కొబ్బరి నీళ్లు జీర్ణ సమస్యలను తగ్గించి, మలబద్ధకాన్ని నివారిస్తాయి.

ఇందలోని పొటాషియం కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

తక్కువ కేలరీలు, కొవ్వు లేకపోవడం వల్ల బరువు తగ్గడానికి కూడా కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది.